Kinjarapu Rammohan Naidu
-
#Andhra Pradesh
New Airports In AP: ఆంధ్రప్రదేశ్ లో నూతనంగా 6 కొత్త ఎయిర్‌పోర్టులు… నిధులు విడుదల!
ఆంధ్రప్రదేశ్‌లో 7 విమానాశ్రయాలను 14 కు పెంచాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. ఈ క్రమంలో, 6 కొత్త ఎయిర్‌పోర్టుల నిర్మాణం కోసం ఫీజబులిటీ స్టడీ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ స్టడీకి సంబంధించిన నిధులు, రూ.1.92 కోట్లు, ఇటీవల విడుదలయ్యాయి.
Date : 16-11-2024 - 5:46 IST -
#Andhra Pradesh
Amaravati Drone Show: నేడే అమరావతిలో మెగా డ్రోన్ షో
Amaravati Drone Show: అమరావతిలో అద్భుతం ఆవిష్కృతం కాబోతోంది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 5,000 డ్రోన్లు సమారంభం కానున్నాయి. ఈ జాతీయ స్థాయి డ్రోన్ సమ్మిట్ ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రారంభించబోతున్నారు. ఈ ప్రత్యేక కార్యక్రమానికి సంబంధించి అధికారులు విస్తృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు. పున్నమి ఘాట్ వద్ద 5,000 కంటే ఎక్కువ డ్రోన్లు అక్షరాల వారీగా ఉబికే విధంగా అనేక […]
Date : 22-10-2024 - 11:50 IST -
#India
Ram Mohan Naidu : బ్రిటిష్ కాలం నాటి ఎయిర్‌క్రాఫ్ట్ చట్టం స్థానంలో ‘భారతీయ వాయుయన్ విధేయక్’
కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్ మోహన్ నాయుడు కింజరాపు బుధవారం లోక్‌సభలో ఎయిర్‌క్రాఫ్ట్ చట్టం 1934 స్థానంలో భారతీయ వాయుయన్ విధేయక్ 2024ను ప్రవేశపెట్టనున్నారు.
Date : 31-07-2024 - 11:07 IST