Kim Jong Un
-
#World
North Korea: తగ్గేది లే అంటున్న కిమ్.. బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించిన ఉత్తర కొరియా
క్షిపణి పరీక్షల్లో ఉత్తర కొరియా (North Korea) తగ్గేది లే అంటోంది. గురువారం మళ్లీ బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. జపాన్ సముద్రం వైపు దీన్ని ప్రయోగించారని దక్షిణ కొరియా వెల్లడించింది.
Date : 13-04-2023 - 2:50 IST -
#World
North Korea Lockdown: ఉత్తర కొరియాలో లాక్ డౌన్.. కరోనా కారణం కాదు.. కానీ..!
ఉత్తర కొరియా (North Korea) అధ్యక్షుడు కిమ్ జాంగ్ క్రూరత్వం తారాస్థాయికి చేరింది. సైనికులు 653 అసాల్ట్ రైఫిల్ బుల్లెట్లను పోగొట్టుకున్నందుకు ఏకంగా హైసన్ నగరాన్నే లాక్ డౌన్ (Lockdown) చేశాడు. బుల్లెట్లు దొరికే వరకు అణువణువూ గాలించాలని అధికారులను ఆదేశించారు.
Date : 29-03-2023 - 8:55 IST -
#World
Kim Jong Un: కూతురితో కలిసి క్షిపణి ప్రయోగం వీక్షించిన కిమ్..!
తాజాగా ఉత్తరకొరియా మరో ఖండాంతర బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది. కాగా ఈ పరీక్షను ఆ దేశ నేత కిమ్ జింగ్ ఉన్ (Kim Jong Un).. తన కూతురు కిమ్ జు-ఏతో కలిసి వీక్షించారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఉత్తర కొరియా నెట్టింట షేర్ చేసుకుంది.
Date : 17-03-2023 - 12:33 IST -
#Speed News
Internet: ఇంటర్నెట్ లో కిమ్ గురించి వెతికి ప్రాణాలు విడిచిన గూఢచారి.. అసలేం జరిగిందంటే?
నియంత అన్న పదానికి పెట్టంది పేరు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్. ఆయన అరాచకాలు ఏ స్థాయిలో ఉంటాయో ప్రపంచానికి తెలుసు. ముఖ్యంగా ఆ దేశ ప్రజలు ఆయన పాలనలో నరకాన్ని అనుభవిస్తున్నారు.
Date : 14-03-2023 - 10:12 IST -
#World
North Korea Fires Missile: మళ్లీ క్షిపణిని ప్రయోగించిన ఉత్తర కొరియా
అణుపరీక్షకు సంబంధించి అమెరికా ఇంటెలిజెన్స్ నివేదిక ఇచ్చిన ఒక రోజు తర్వాత ఉత్తర కొరియా (North Korea) మళ్లీ క్షిపణులను పరీక్షించడం ప్రారంభించింది. గురువారం (మార్చి 9)కిమ్ జోంగ్ ఉన్ దేశం స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించింది.
Date : 10-03-2023 - 10:19 IST -
#World
North Korea: కిమ్ మరో సంచలన నిర్ణయం.. హాలీవుడ్ సినిమాలు చూస్తే జైలుకే..!
ఉత్తర కొరియా (North Korea) నియంత కిమ్ జోంగ్ ఉన్ (Kim Jong Un) నిర్ణయాలు వింతగా ఉంటాయి. పిల్లలు హాలీవుడ్ సినిమాలు చూస్తున్నారని తెలిస్తే వారి తల్లిదండ్రుల్ని 6 నెలలపాటు నిర్బంధ లేబర్ క్యాంపులకు తరలిస్తామని ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ వెల్లడించారు.
Date : 01-03-2023 - 7:42 IST -
#World
North Korea Fires Missiles: మరోసారి క్షిపణి ప్రయోగించిన ఉత్తర కొరియా
ఉత్తర కొరియా (North Korea) మరోసారి క్షిపణి ప్రయోగాలను నిర్వహించింది. సోమవారం రోజు రెండు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. అమెరికా-దక్షిణ కొరియా యుద్ధ విన్యాసాల తర్వాత 48 గంటల్లోనే తూర్పు సముద్రం వైపు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించినట్లు ప్రకటించింది.
Date : 20-02-2023 - 10:45 IST -
#World
North Korea: ఉత్తర కొరియా అధినేత కిమ్ ఎక్కడ ఉన్నారు..? ఆయనకు ఏమైంది..?
ఉత్తర కొరియా (North Korea) నియంత కిమ్ జాంగ్ ఉన్ మరోసారి వార్తల్లో నిలిచారు. భారీ సైనిక కవాతుకు ముందు కిమ్ జాంగ్ అదృశ్యమైనట్లు సమాచారం. ఈ వారం ఉత్తర కొరియా రాజధాని ప్యాంగ్యాంగ్‌లో సైనిక కవాతు జరగనుంది. కిమ్ జోంగ్ దీనికి హాజరు కావాల్సి ఉంది.
Date : 07-02-2023 - 2:52 IST -
#World
Kim Jong Un: కిమ్ జోంగ్ తన కుమార్తెను ఎందుకు పరిచయం చేశాడు.. రాజకీయ వారసురాలు ఆమేనా..?
ఉత్తర కొరియా నుండి అణ్వాయుధాలు, క్షిపణులతో కిమ్ జోంగ్ ఉన్ చిత్రాలు తాజాగా వెలువడ్డాయి.
Date : 30-11-2022 - 9:46 IST -
#World
KIM JONG UN’s Daughter: మరోసారి బహిరంగంగా కనిపించిన కిమ్ జోంగ్ కుమార్తె..!
ఉత్తరకొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ కుమార్తె మరోసారి వార్తల్లో నిలిచారు. మొదటిసారిగా తన తండ్రితో కలిసి హ్వాసాంగ్ -17 క్షిపణి ప్రయోగంలో పాల్గొన్నారు. అప్పుడే ప్రపంచానికి తన కూతురును పరిచయం చేశాడు కిమ్. ఇప్పుడు మరోసారి బహిరంగంగా కనిపించింది. దీంతో పలు రకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కిమ్ తన వారసురాలిగా నాయకత్వ స్థానం కోసం ట్రైనింగ్ ఇస్తున్నారన్న వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే కిమ్ కుమార్తె పేరు, వయస్సు గురించి ఎలాంటి సమాచారం బయటకు లీక్ […]
Date : 28-11-2022 - 10:38 IST -
#World
North Korea : ప్రపంచానికి తన కూతురును పరిచయం చేసిన కిమ్ జోంగ్ ఉన్..!! ఆ అమ్మాయి ఎలా ఉందంటే..!!
ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ తొలిసారిగా తన కూతురును బయటప్రపంచానికి తీసుకువచ్చారు. బాలిస్టిక్ మిస్సైల్ ప్రయోగం సందర్బంగా తన కూతురును ప్రపంచానికి పరిచయం చేశాడు. అయితే ఆమెకు సంబంధించిన విషయాలను మాత్రం బహిర్గతం చేయలేదు. కిమ్ జోంగ్ ఉన్న అందరికీ తెలిసిన వ్యక్తే అయినప్పటికి…తన వ్యక్తిగత విషయాలు మాత్రం ఎవరికీ తెలియవు. తన కుటుంబానికి సంబంధించిన వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతారు కిమ్. తన భార్య పిల్లలు గురించి ఎప్పుడూ ప్రస్తావించరు. కనీసం ఫొటోలు కూడా […]
Date : 19-11-2022 - 9:18 IST -
#Special
North Korea : కిమ్ కు తీవ్రఅనారోగ్యం…ఆ దేశమే కారణమంటూ సోదరి హెచ్చరిక..!!
ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు ఆయన సోదరి కిమ్ యో జోంగ్ తెలిపింది.
Date : 11-08-2022 - 7:46 IST -
#Speed News
ప్రభుత్వ అనుమతి లేకుండా ల్యాప్ టాప్ కొనలేరు.. అంతేకాదు ఆ దేశంలో ఎన్నో నిషేధాలు!
ఉత్తర కొరియా ఈ పేరు వినగానే ప్రతి ఒక్కరికి ముందుగా కింగ్ జోంగ్ ఉన్ గుర్తుకు వస్తూ ఉంటారు.
Date : 26-06-2022 - 3:00 IST -
#Speed News
North Korea: ఉత్తర కొరియా శవాల దిబ్బగా మారుతుందా?
ఉత్తర కొరియా ఇకపై ఎలా ఉంటుందో ఊహించడం కూడా కష్టమే.
Date : 18-05-2022 - 9:57 IST -
#Trending
KIm Jong Un : నవ్వకండి.. ఏడ్వకండి.. కిమ్ వింత ఆంక్షలు!
ఒక దేశాధ్యక్షుడు దేశ ప్రజలను నవ్వొద్దని ఎక్కడైనా చెప్తాడా? ఒక దేశాధ్యక్షుడు శుభకార్యాలు జరపకూడదని ఎక్కడైనా ఆదేశాలు జారీ చేస్తాడా? లేదు కదా.. కానీ.. అక్కడ మాత్రం ఇలానే జరుగుతుంది.
Date : 18-12-2021 - 8:45 IST