Kilimanjaro
-
#Andhra Pradesh
Kilimanjaro : కిలిమంజారో శిఖరాన్ని అధిరోహించిన యువతి.. సీఎం చంద్రబాబు, పవన్ కళ్యాణ్ బ్యానర్ ప్రదర్శన!
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కె కుసుమ టాంజానియాలోని కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించి చరిత్ర సృష్టించింది. డిగ్రీ చదువుతున్న ఈ యువతి.. భారత పతాకంతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్‌ల ఫోటోలతో కూడిన బ్యానర్‌ను ప్రదర్శించి అభిమానం చాటుకుంది. కాగా, యూట్యూబ్‌లో చూసి కిలిమంజారో పర్వతం అధిరోహించాలనుకున్నట్లు కుసుమ తెలిపింది. పర్వతం ఎక్కేటప్పుడు ఇబ్బందులు ఎదురైనా.. వాటిని అధిగమించి కిలిమంజారో అధిరోహించినట్లు తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ యువతి పర్వతారోహణలో సత్తా […]
Date : 17-11-2025 - 12:09 IST -
#India
Antarctica: అంటార్కిటికాలో ఎగిరిన పర్యావరణ స్ఫూర్తి పతాకం
ప్రకృతి, పర్యావరణం బాగుండాలి, మానవాళికి స్వచ్చమైన ప్రాణవాయువు అందాలి అనే సంకల్పంతో ప్రారంభమైన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కొత్త శిఖరాలను చేరుకుంటోంది. దేశ విదేశాల్లో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ జెండా ఎగురుతోంది. పర్యావరణ మార్పులను ఎదుర్కోవాలి, ఆకు పచ్చని చెట్లను పెంచాలనే ప్రచారాన్ని విసృతంగా అన్ని వర్గాలకు చేరువ చేస్తోంది గ్రీన్ ఇండియా ఛాలెంజ్.
Date : 29-01-2023 - 2:30 IST