Kidney Damage
-
#Health
Pain Killers : పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా తీసుకుంటే ఈ సమస్యలు వస్తాయి జాగ్రత్త!
Pain Killers Side Effects in Telugu : శరీరంలోని ఏ భాగంలోనైనా చిన్న నొప్పిని తగ్గించడంలో నొప్పి నివారిణిలు ప్రభావవంతంగా పనిచేస్తాయనడంలో సందేహం లేదు. కానీ రకరకాల నొప్పులకు మాత్రలు వేసుకోవడం అలవాటు చేసుకుంటే మాత్రం చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అలాగే ఇది అనేక రకాల తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి వైద్యులను సంప్రదించకుండా ఎలాంటి మాత్రలు వేసుకోవడం మంచిది కాదు. పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల వచ్చే సమస్యలు ఏమిటి? ఇక్కడ సమాచారం ఉంది.
Date : 24-09-2024 - 7:00 IST -
#Life Style
Kidney Damage: కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారా? అయితే ఈ ఫుడ్ అస్సలు తినకండి!
ప్రస్తుత రోజుల్లో చాలామంది ఎదుర్కొంటున్న సమస్యలలో కిడ్నీలో సమస్య కూడా ఒకటి. అయితే దేశవ్యాప్తంగా రోజురోజుకీ ఈ కిడ్నీ స్టోన్స్ రోగుల సంఖ్య అంతకంతకు పెరుగుతూనే ఉంది. కిడ్నీలు మన శరీరంలోని రక్తాన్ని ఫిల్టర్ చేయడంలో ముఖ్యపాత్ర వహిస్తాయి.
Date : 25-09-2022 - 12:22 IST -
#Health
Kidney Problem: కిడ్నీల డ్యామేజ్‌కు 10 కారణాలు.. ఇవి చెయ్యకపోతే ఎన్ని లాభాలో!
ప్రస్తుతం మనం ఉన్న రోజుల్లో చాలా మంది ఆరోగ్యం విషయంలో ప్రత్యేక శ్రద్ధలు వహిస్తూ ఉంటారు. ఇంకా కొంతమంది అయితే ఉదయం లేచిన దగ్గరనుంచి రాత్రి పడుకునే సమయం వరకు కూడా వారి ఆరోగ్యంలో ఎన్నో రకాల జాగ్రత్తలు వహిస్తూ ఉంటారు.
Date : 08-09-2022 - 7:30 IST