Kichcha Sudeep
-
#Movie Reviews
Max : ‘మ్యాక్స్’ మూవీ రివ్యూ..
Max : కిచ్చ సుదీప్(Kichcha Sudeep) హీరోగా తెరకెక్కిన కన్నడ సినిమా ‘మ్యాక్స్’. కన్నడలో డిసెంబర్ 25న రిలీజవ్వగా తెలుగులో రేపు డిసెంబర్ 27న రిలీజ్ కానుంది. ఒక రోజు ముందే ప్రీమియర్స్ వేశారు. విజయ్ కార్తికేయ దర్శకత్వంలో S థాను నిర్మాతగా వరలక్ష్మి శరత్ కుమార్, సునీల్, ఇళవరసు, రెడీన్ కింగ్స్లీ.. పలువురు ముఖ్య పాత్రలతో ఈ సినిమా తెరకెక్కింది. సినిమా కథ : అర్జున్ అలియాస్ మ్యాక్స్ (కిచ్చ సుదీప్) ఓ కొత్త ఊరికి […]
Published Date - 10:38 PM, Thu - 26 December 24