Kiccha Sudeep
-
#Cinema
Kiccha Sudeep : జీ5లో కిచ్చా సుదీప్ ‘మ్యాక్స్’.. ఎప్పటినుంచంటే…!
Kiccha Sudeep : కన్నడ బాక్సాఫీస్‌లో రికార్డులు సృష్టించిన కిచ్చా సుదీప్ ‘మ్యాక్స్’ మూవీ ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్‌కు సిద్ధమైంది. ఈ మాస్ ఎంటర్‌టైనర్ ఫిబ్రవరి 15న రాత్రి 7:30 గంటలకు ZEE5 ఓటీటీ వేదికలో తెలుగు, కన్నడ, తమిళం, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.
Published Date - 07:46 PM, Fri - 14 February 25 -
#Cinema
Pawan Kalyan : కిచ్చా సుదీప్‌కు మాతృవియోగం.. సంతాపం తెలిపిన డిప్యూటీ సీఎం పవన్
Pawan Kalyan : కిచ్చా సుదీప్ తల్లి సరోజ మృతిపట్ల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంతాపం తెలిపారు. 'ప్రముఖ నటులు శ్రీ కిచ్చా సుదీప్ గారి మాతృమూర్తి శ్రీ మతి సరోజ గారు కన్నుమూశారని తెలిసి చింతించాను. శ్రీమతి సరోజ గారు ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. తన నట జీవితంపై తల్లి ప్రభావం, ప్రోత్సాహం ఉందని పై సుదీప్ గారు తెలిపారు. మాతృ వియోగం నుంచి ఆయన త్వరగా కోలుకోవాలి. శ్రీ సుదీప్ గారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను.' అని పవన్ కళ్యాణ్ సంతాపం తెలిపారు.
Published Date - 05:36 PM, Sun - 20 October 24 -
#Cinema
Bigg Boss Host : బిగ్ బాస్ హోస్ట్ మారుతున్నాడు.. స్వయంగా హీరో చెప్పేశాడు..!
ఇండియాస్ బిగ్గెస్ట్ రియాలిటీ షోలో ఒకటైన బిగ్ బాస్ అన్ని ప్రాంతీయ భాషల్లో విజయవంతంగా నడుస్తుంది. ప్రస్తుతం తెలుగులో సీజన్ 8 నడుస్తుంది. ఐదు వారాల తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చి షోని మరింత రసవత్తరంగా చేశారు. తమిల్ లో కూడా బిగ్ బాస్ సీజన్ 8 ని కమల్ కి బదులుగా విజయ్ సేతుపతిని హోస్ట్ గా పరిచయం చేస్తూ మొదలు పెట్టారు. అది కూడా రెండు వారాలు కావొస్తుంది. Bigg Boss హిందీలో […]
Published Date - 11:49 PM, Wed - 16 October 24 -
#Cinema
Kiccha Sudeep : నేను బీజేపీకి ప్రచారం చేయలేదు, అతనికి మాత్రమే చేశాను.. పోలింగ్ రోజు సుదీప్ ఆసక్తికర వ్యాఖ్యలు..
పోలింగ్ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు కూడా తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ఈ నేపథ్యంలో కన్నడ స్టార్ హీరో కిచ్చ సుదీప్ ఓటు వేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు.
Published Date - 07:41 PM, Wed - 10 May 23 -
#South
Kiccha Sudeep Campaign: పొలిటికల్ ఎంట్రీపై సుదీప్ క్లారిటీ.. కన్నడ స్టార్ కమలానికి కలిసొస్తాడా ?
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రచారానికి సినీ గ్లామర్ యాడయ్యింది. కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ కమలదళానికి మద్దతు పలికారు.
Published Date - 10:35 PM, Wed - 5 April 23 -
#Cinema
Kiccha Sudeep: బీజేపీ తీర్థం పుచ్చుకోబోతున్న కన్నడ స్టార్ కిచ్చా సుదీప్
కన్నడ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్ (Kiccha Sudeep) వచ్చే నెలలో జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ఈ విషయాన్ని బుధవారం జరిగే మీడియా సమావేశంలో ప్రకటించవచ్చు.
Published Date - 09:39 AM, Wed - 5 April 23 -
#India
Kiccha Sudeep: కిచ్చా సుదీప్ తో కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ భేటీ
అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న కర్ణాటకలో (Karnataka) కీలక పరిణామం చోటుచేసుకుంది.
Published Date - 05:09 PM, Fri - 3 February 23 -
#Cinema
Akkineni Nagarjuna: బాహుబలి, RRRలా ‘విక్రాంత్ రోణ’ సూపర్ హిట్ అవుతుంది!
శాండిల్ వుడ్ బాద్ షా కిచ్చా సుదీప్ టైటిల్ పాత్రలో నటించిన భారీ బడ్జెట్ త్రీడీ మూవీ ‘విక్రాంత్ రోణ’.
Published Date - 04:23 PM, Wed - 27 July 22 -
#Cinema
Vikrant Rona: ‘విక్రాంత్ రోణ’తో ప్రేక్షకులకు మంచి అనుభూతి కలుగుతుంది – కిచ్చా సుదీప్
శాండిల్ వుడ్ బాద్ షా కిచ్చా సుదీప్ టైటిల్ పాత్రలో నటించిన భారీ బడ్జెట్ త్రీడీ మూవీ ‘విక్రాంత్ రోణ’. జూలై 28న ఈ త్రీడీ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది.
Published Date - 09:46 AM, Mon - 27 June 22 -
#Cinema
Vikrant Rona: యూనిక్ కాన్సెప్ట్, గ్రాండ్ విజువల్స్‌తో ‘విక్రాంత్ రోణ’ ట్రైలర్
ఇటు అభిమానులు, అటు సినీ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోన్న భారీ బడ్జెట్ కిచ్చా సుదీప్ చిత్రం ‘విక్రాంత్ రోణ’ ట్రైలర్ విడుదలైంది.
Published Date - 11:53 AM, Fri - 24 June 22 -
#Cinema
Bollywood Vs Sandalwood: అజయ్ దేవగణ్, కిచ్చా సుదీప్ మధ్య ట్వీట్ వార్…హిందీనే గొప్ప అంటూ..!!
మొన్న బాహుబలి, నిన్న ఆర్ఆర్ఆర్, నేడు కేజీఎఫ్ 2 ఇలా బాలివుడ్ బాక్సాఫీస్ దగ్గర వరుసగా దక్షిణాది సినిమాలు బ్లాక్ బస్టర్లుగా నిలుస్తున్నాయి. ఏకంగా బాలివుడ్ సూపర్ స్టార్ సినిమాలు ఎప్పుడు ఊహించని రూ. 1000 కోట్ల క్లబ్ లో టాలివుడ్, సాండిల్ వుడ్ సినిమాలు చేరిపోతున్నాయి. ఇక ఇది సరిపోనట్లుగా మొన్నటి పుష్ప సినిమా కూడా బాలివుడ్ లో దుమ్ము రేపింది. పుష్ప సీక్వెల్ కూడా బాలివుడ్ ప్రేక్షకులను సమ్మోహన పరుస్తుంది అనుకోవడంలో ఎలాంటి సందేహం […]
Published Date - 12:08 AM, Thu - 28 April 22