Khairatabad Ganesh 2024
-
#Devotional
Khairatabad Ganesh Shobha Yatra : ఖైరతాబాద్ బడా గణేష్ శోభాయాత్ర
Khairatabad Ganesh Shobha Yatra : సోమవారం రాత్రి 9 గంటలకు మహా హారతి కార్యక్రమం నిర్వహించారు కమిటీ సభ్యులు. రాత్రి11:30 నిమిషాలకు కలశం పూజ చేయనున్నారు.
Published Date - 10:12 PM, Mon - 16 September 24 -
#Telangana
Khairatabad Ganesh : ఖైరతాబాద్ గణేశుడికి తొలి పూజ చేసిన సీఎం రేవంత్ రెడ్డి
Khairatabad Ganesh ఖైరతాబాద్ లంబోదరుడికి సీఎం రేవంత్ రెడ్డి తొలి పూజ చేశారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలు నిష్టతో, భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా ఈ తెలంగాణలో శాంతీ, మత సామరస్యం, పాడిపంటలు, ప్రశాంతమైన వాతావరణంలో దేవుడు ఆశీర్వాదంతోనే మన రాష్ట్రం ముందుడుగు వేస్తుందన్నారు
Published Date - 01:57 PM, Sat - 7 September 24 -
#Devotional
2024 Khairatabad Ganesh First Pic : శ్రీసప్తముఖ మహాశక్తి గణపతి ఎలా ఉన్నాడో చూడండి
2024 Khairatabad Ganesh First Pic : తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్దదిగా ప్రసిద్ధిగాంచిన ఖైరతాబాద్ గణేశుడి (Khairatabad Ganesh) విగ్రహా స్వరూపాన్ని నిర్వాహకులు ఈరోజు చూపించారు.
Published Date - 04:23 PM, Fri - 6 September 24