KeralaBoycottLeo
-
#Cinema
Kerala Boycott Leo: ట్రెండింగ్ లో “కేరళ బాయ్‌కాట్ లియో” హ్యాష్‌ట్యాగ్.. కారణమిదే..?
ప్రముఖ నటుడు విజయ్ దళపతికి భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. విజయ్ సినిమాలంటే అభిమానుల్లో విపరీతమైన క్రేజ్ ఉంటుంది. అయితే ఇప్పుడు కేరళ బాయ్‌కాట్ లియో (KeralaBoycottLeo) అనే హ్యాష్‌ట్యాగ్ ట్విట్టర్‌లో ట్రెండింగ్ లో ఉంది.
Date : 23-09-2023 - 12:34 IST