Kerala Assembly Elections
-
#India
సుదీర్ఘ నిరీక్షణకు తెర .. కేరళ ఇక పై ‘కేరళం’.. పేరు మార్పుకు కేంద్ర కేబినెట్ ఆమోదం
ఇకపై ‘కేరళం’గా పేర్కొనే ప్రతిపాదనకు మంగళవారం కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ అంశంపై రాష్ట్ర ప్రభుత్వం పలు మార్లు కేంద్రాన్ని అభ్యర్థించగా తాజాగా ఆ ప్రక్రియ వేగం అందుకుంది.
Date : 24-02-2026 - 4:51 IST