Kera;a Police
-
#Speed News
Kerala Police: వేటకత్తితో నరకడానికి వ్యక్తిని ఎదురించిన కేరళ పోలీస్.. వైరల్ వీడియో!
తాజాగా సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ గా మారింది. అందులో ఒక పోలీస్ పైకి ఓ వ్యక్తి కత్తితో దాడి చేయడానికి ప్రయత్నించగా.. ఆ పోలీస్ మాత్రం ధైర్యంగా ఎదుర్కొని అతడిని అరెస్టు చేశారు. ఇంతకు అసలేం జరిగిందంటే.. అళప్పుళ జిల్లాలోని నురానాద్ పోలీస్ స్టేషన్ లో అరుణ్ కుమార్ అనే పోలీసు అధికారి ఎస్ఐ గా పని చేస్తున్నారు. ఇక ఆయన తన సిబ్బందితో కలిసి పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా.. అక్కడ పారా జంక్షన్ ప్రాంతంలో […]
Date : 19-06-2022 - 7:26 IST