Kepulauan Batu
-
#Speed News
Earthquakes: ఇండోనేషియాను కుదిపేసిన భూకంపాలు.. గంటల వ్యవధిలోనే రెండు భూకంపాలు..!
ఇండోనేషియా (Indonesia)ను ఆదివారం తెల్లవారుజామున రెండు భారీ భూకంపాలు (Earthquakes) కుదిపేశాయి. తొలి భూకంపం కెపులువాన్ బటు (Kepulauan Batu)లో 6.1 తీవ్రతతో సంభవించగా, గంటల వ్యవధిలోనే 5.8 తీవ్రతతో మరో భూకంపం సంభవించింది.
Date : 23-04-2023 - 10:41 IST