Kemi Badenoch
-
#World
UK: రిషి సునక్ చరిత్ర క్రియేట్ చేస్తాడా? బోరిస్ తిరిగి వస్తాడా? బ్రిటన్ ప్రధాని రేసులో ఏడుగురు..!!
బ్రిటన్ ప్రధాని పదవికి లిజ్ ట్రస్ రాజీనామా చేశారు. అక్టోబర్ 28నాటికి బ్రిటన్ కొత్త ప్రధానమంత్రిని ఎన్నుకోవల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు బ్రిటన్ లో కొనసాగుతున్న రాజకీయ ప్రతిష్టంభనలో ఇప్పుడొక్క పెద్ద ట్విస్ట్ నెలకొంది.
Date : 21-10-2022 - 5:01 IST