Kejriwals House
-
#India
BJYM Attacks Kejriwals House: సీఎం కేజ్రివాల్ హ్యత్యకు కుట్ర..?
దేశంలో ద కశ్మీర్ ఫైల్స్ మూవీ రగడ కొనసాగుతోంది. బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన కశ్మీర్ ఫైల్స్ మూవీ పై ప్రశంసలతో పాటు విమర్శలు కూడా వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇటీవల డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ కూడా కశ్మీర్ ఫైల్స్ చిత్రం పై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. కశ్మీర్ ఫైల్స్ మూవీకి టాక్స్ మినహాయింపు ఇవ్వాలని తాజాగా అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యేలు కోరారు. దీనిపై స్పందించిన కేజ్రివాల్ […]
Published Date - 12:26 PM, Thu - 31 March 22