Kedarnath Yatra 2025
-
#South
Kedarnath Dham: కేదర్‌నాథ్‌లో ప్రారంభమైన పూజలు.. తెరుచుకున్న ఆలయం!
భక్తుల ఎదురుచూపు ముగిసింది. ఎందుకంటే ఉత్తరాఖండ్‌లోని బాబా కేదార్‌నాథ్ ధామ్ ద్వారాలు తెరవబడ్డాయి. ఈ రోజు ఉదయం ద్వారాలు తెరిచారు. అక్కడ అనేక కార్యక్రమాలు నిర్వహించారు.
Date : 02-05-2025 - 9:33 IST