KCR Walking
-
#Telangana
KCR : మెల్లమెల్లగా కోలుకుంటున్న కేసీఆర్.. ఊత కర్ర సాయంతో నడక
తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ (KCR)..కొద్దీ రోజుల క్రితం తన ఫాం హౌస్ లో కాలు జారి పడిపోయిన సంగతి విదితమే. అనంతరం ఆయనకు యశోదా ఆస్పత్రిలో కాలికి సర్జరీ చేశారు. వారం రోజుల పాటు హాస్పటల్ లో చికిత్స తీసుకున్న కేసీఆర్.. అనంతరం నందినగర్ లోని తన సొంత ఇంటికి తీసుకెళ్లారు. కొద్దీ రోజులు అక్కడే ఉన్న కేసీఆర్..ప్రస్తుతం ఎర్రవెల్లి ఫామ్‌హౌస్ కు చేరుకున్నారు. ఫామ్ హౌస్ లో వైద్యుల పర్యవేక్షణలో కేసిఆర్ చికిత్స తీసుకుంటున్నారు. […]
Published Date - 09:31 AM, Thu - 18 January 24