KCR Nalgonda Speech
-
#Telangana
TS Assembly : ఏం పీకడానికి మేడిగడ్డ వెళ్లారని KCR ఎలా మాట్లాడుతారు..? -రేవంత్
మంగళవారం నల్గొండ సభలో కేసీఆర్ మాట్లాడిన తీరు ఫై సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ లో ఆగ్రహం వ్యక్తం చేసారు. బిఆర్ఎస్ నేతలు CM హోదాను అగౌరవపరిచేలా మాట్లాడుతున్నారని రేవంత్ అన్నారు. ‘ఏం పీకడానికి మేడిగడ్డ వెళ్లారని KCR ఎలా మాట్లాడుతారు..? అని ప్రశ్నించారు. MLAగా, CMగా, మంత్రిగా, కేంద్రమంత్రిగా పనిచేసిన వ్యక్తే ఇలాంటి భాష మాట్లాడవచ్చా? ఇప్పటికే ప్రజలు బిఆర్ఎస్ ప్యాంట్లు విప్పారు. ఉన్న చొక్కా కూడా పీకుతాం. కుంగిన మేడిగడ్డ నుంచి నీళ్లు ఎలా […]
Published Date - 12:42 PM, Wed - 14 February 24