Kcr Meets Nitish
-
#Telangana
KCR Nitish Kumar : కేసీఆర్ ఎఫెక్ట్, బీహార్లో రాజకీయ అలజడి
తెలంగాణ సీఎం కేసీఆర్ బీహార్ వెళ్లిన 24 గంటల్లోనే ఆయన లెగ్ ప్రభావం అక్కడి ప్రభుత్వంపై పడింది. బీహార్ సర్కార్లోని మంత్రి కార్తికేయ సింగ్ రాజీనామా చేశారు.
Published Date - 03:32 PM, Thu - 1 September 22