KCR- Kamareddy
-
#Speed News
KCR- Kamareddy : కామారెడ్డి పోస్టల్ బ్యాలెట్‌లో కేసీఆర్ వెనుకంజ
KCR- Kamareddy : సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న కామారెడ్డి అసెంబ్లీ సెగ్మెంట్‌లో పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో అనూహ్య ఫలితం వచ్చింది.
Date : 03-12-2023 - 8:48 IST