Kavya Maran Reaction
-
#Sports
IPL 2023 : ప్చ్..కావ్యా పాపకు తొలి షాక్..
ఐపీఎల్ (IPL 2023) ఫ్రాంచైజీల్లో ఆటగాళ్ళతో పాటు ఫ్రాంచైజీ ఓనర్లకూ మంచి ఫాలోయింగ్ ఉంటుంది..షారూఖ్ ఖాన్, నీతా అంబానీ, ప్రీతిజింతా ఇలా ఆయా ఫ్రాంచైజీ ఓనర్ల తమ తమ టీమ్స్ ను ఉత్సాహపరుస్తూ ఉంటారు. ఇక సన్ రైజర్స్ హైదరాబాద్ అనగానే గ్లామర్ గాళ్, ఆ ఫ్రాంచైజీ ఓనర్ కావ్యా మారన్ గుర్తొస్తుంది. గత కొన్ని సీజన్లుగా టీమ్ వెంటే ఉంటూ స్టేడియంలో తన ఎక్స్ ప్రెషన్స్ తో అందరినీ ఆకట్టుకుంటూ పాపులర్ అయింది. మ్యాచ్ ఓడినప్పుడు.. […]
Published Date - 08:26 PM, Sun - 2 April 23