Kavitha Kalvakuntla
-
#Cinema
CM Revanth Reddy With Chiranjeevi: చిరంజీవి విందులో సీఎం రేవంత్ రెడ్డి.. సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోలు వైరల్..!
చిరంజీవి ఈ అద్భుత విజయాన్ని పురస్కరించుకుని ఉపాసన, రామ్ చరణ్ మెగా ఫ్యామిలీతో కలిసి డిన్నర్ పార్టీని ఏర్పాటు చేశారు. దీనికి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy With Chiranjeevi) కూడా హాజరయ్యారు.
Date : 04-02-2024 - 8:55 IST -
#Speed News
BRS MLC: చిదంబరం వ్యాఖ్యలపై కల్వకుంట్ల కవిత ఫైర్
BRS MLC: గ్యారంటీలకు గాంధీలు… క్షమాపణలకు బంట్రోతులా? అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. సోనియా, రాహుల్ గాంధీలు అమవీరుల స్థూపం ముందు మోకరిల్లినా వారి పాపాలకు ప్రాయశ్చిత్తం ఉండదని పేర్కొన్నారు. అమరవీరులపై కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చిదంబరం చేసిన వ్యాఖ్యలపై “ఎక్స్” ద్వారా కవిత ఘాటుగా స్పందించారు. పదేళ్లలో ఒక్కసారి కూడా గాంధీ కుటుంబానికి వందలాది తల్లుల కడుపు కోత గుర్తురాకపోవడం బాధాకరమన్నారు. ఆరు దశాబ్దాల పాటు తెలంగాణను మోసం చేసిన […]
Date : 17-11-2023 - 2:58 IST -
#Telangana
Kavitha Kalvakuntla: కేసీఆర్‌పై ఎవరు పోటీ చేసినా ఓటమి తప్పదు: కల్వకుంట్ల కవిత
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో గత రెండు ఎన్నికల్లో 9 కి 9 సీట్లను బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుందని ఎమ్మెల్సీ కవిత అన్నారు.
Date : 26-10-2023 - 3:23 IST -
#Telangana
Liquor Scam : KTR ను టచ్ చేసిన ఢిల్లీ లిక్కర్ స్కామ్
ఢిల్లీ లిక్కర్ స్కామ్ (Liquor Scam) మంత్రి కేటీఆర్ కు కూడా అంటుకుంది. బెదిరిస్తున్నట్టు సుఖేష్ చంద్రశేఖర్ రాసిన లేఖ వైరల్ అవుతోంది.
Date : 14-07-2023 - 5:32 IST -
#Telangana
Kavitha Kalvakuntla: కేసీఆర్ అంటే కాలువలు, చెక్ డ్యాములు, రిజర్వాయర్లు: దశాబ్ది వేడుకల్లో కవిత!
నిజామాబాద్ లో జరిగిన సాగునీటి దినోత్సవంలో ఎమ్మెల్సీ కవిత పాల్గొని మాట్లాడారు.
Date : 07-06-2023 - 3:20 IST -
#Speed News
MLC Kavitha: కార్తీక కోటి దీపోత్సవoలో ఎమ్మెల్సీ కవిత!
పరిగి మినీ స్టేడియంలో నిర్వహించిన శ్రీ కార్తీక కోటి దీపోత్సవం కార్యక్రమంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు.
Date : 16-11-2022 - 8:39 IST -
#Telangana
MLC Kavitha:ఎన్నిక ఏదైనా ప్రజలంతా కేసీఆర్ వెంటే – ఎమ్మెల్సీ కవిత
కార్తీక పౌర్ణమి సందర్భంగా నిజామాబాద్ నగరంలోని నీలకంఠేశ్వర ఆలయంలో ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక పూజలు నిర్వహించారు..
Date : 07-11-2022 - 12:33 IST -
#Speed News
Kavitha: వినాయక పూజలో ఎమ్మెల్సీ కవిత దంపతులు!
ఎమ్మెల్సీ కవిత , అనిల్ దంపతులు, కుమారుడు ఆర్య వినాయక చవితి పూజలు చేసారు.
Date : 31-08-2022 - 4:50 IST -
#Speed News
MLC Kavitha: ఎమ్మెల్సీగా కవిత ప్రమాణస్వీకారం
గత నెలలో జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కల్వకుంట కవిత ఏకగ్రీవంగా ఎంపికైన విషయం విషయం తెలిసిందే. ఎలాంటి పోటీ లేకుండా నేరుగా ఆమె ఎమ్మెల్సీగా సెలక్ట్ అయ్యారు. ఈ మేరకు బుధవారం కల్వకుంట కవిత ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ విషయాన్ని ట్విట్టర్లో వెల్లడించారు. ‘‘ఈరోజు నేను కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాల ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేశాను. అందరికీ ధన్యావాదాలు. సీఎం శ్రీ కేసీఆర్ గారూ ఈ అవకాశం ఇచ్చినందుకు, ఏకగ్రీవంగా ఎన్నుకోవడం ద్వారా.. […]
Date : 19-01-2022 - 1:51 IST