Kaveri Bus
-
#Andhra Pradesh
Bus Fire Accident : 10మంది ప్రాణాలు కాపాడిన హరీష్‌కుమార్.!
కర్నూలు జిల్లాలో జరిగిన వేమూరి కావేరి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదంలో దాదాపు 20మంది వరకు ప్రాణాలు కోల్పోయారు. మరో 20మంది ప్రాణాలతో బయటపడ్డారు. మృతుల కుటుంబాలు తీవ్ర విషాదంలో ఉన్నాయి.. గాయపడినవారు ఆస్పత్రుల్లో చికిత్సపొందుతున్నారు. అయితే బస్సు ప్రమాదం జరిగిన సమయంలో ఇద్దరు యువకులు రియల్ హీరోస్ అనిపించుకున్నారు. సమయస్ఫూర్తితో వ్యవహరించి ప్రయాణికుల ప్రాణాలను కాపాడారు. శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరానికి చెందిన హరీష్ కుమార్రాజు సాఫ్ట్వేర్ ఉద్యోగి.. ఆయన సమయస్ఫూర్తితో వ్యవహారించి పది మంది ప్రయాణికుల […]
Published Date - 09:57 AM, Sat - 25 October 25