Kavach Safety System
-
#Off Beat
Kavach Safety System: రైల్వేలో కవాచ్ రక్షణ వ్యవస్థ అంటే ఏమిటి? ఇది ఎలా పని చేస్తుంది..?
Kavach Safety System: పశ్చిమ బెంగాల్‌లోని న్యూ జల్‌పైగురిలో రైలు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సీల్దా వైపు వెళ్తున్న కాంచనజంగా ఎక్స్‌ప్రెస్‌ను గూడ్స్ రైలు వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో 15 మంది మృతి చెందగా, 60 మంది గాయపడ్డారు. రైలు ప్రమాదాలను నివారించే ప్రత్యేక వ్యవస్థ కవాచ్ (Kavach Safety System) మరోసారి తెరపైకి వచ్చింది. అసలు కవచ్ వ్యవస్థ అంటే ఏమిటి..? అది ఎలా పని చేస్తుందో ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం. […]
Published Date - 11:53 PM, Mon - 17 June 24