Kashmir Scholar
-
#Cinema
The Kashmir Files: కశ్మీరీ పండిట్స్‌కు న్యాయం జరిగిందా..?
ది కశ్మీర్ ఫైల్స్ మూవీ గురించి ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చ జరగుతున్న సంగతి తెలిసిందే. 1990 దశకంలో కశ్మీర్‌లో జరిగిన దారుణ మారణ హింసాకాండకు దృశ్య రూపంగా వచ్చిన ది కశ్మీర్ ఫైల్స్ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు వర్షం కురిపిస్తున్న సంగతి తెలిసిందే. ఆనాడు కశ్మీర్ పండితులపై అక్కడి జిహాదిలు చేసిన ఊచకోతకు ప్రతిరూపంగా తెరకెక్కిన ఈ సినిమా పై దేశ వ్యాప్తంగా ప్రశంసలుతో పాటు, పెద్ద ఎత్తున విమర్శలు కూడా తలెత్తుతున్నాయి. సోషల్ […]
Date : 22-03-2022 - 2:45 IST