Kartavya Path
-
#India
PM Modi : దేశాభివృద్ధికి మరో అడుగు..ఢిల్లీలో ‘కర్తవ్య భవన్’ ప్రారంభించిన ప్రధాని మోడీ
ఇది సెంట్రల్ విస్టా ప్రాజెక్టు కింద సిద్ధమయ్యే మొత్తం 10 కార్యాలయ భవనాల్లో మొదటిది కావడం గమనార్హం. ఈ కార్యక్రమంలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ పాల్గొన్నారు. ఆయన ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ..దేశ రాజధానిలో పరిపాలన సామర్థ్యాన్ని మెరుగుపర్చే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును వేగంగా కొనసాగిస్తోంది.
Published Date - 02:14 PM, Wed - 6 August 25 -
#India
Narendra Modi : ఈ సందర్భంగా మా ప్రయత్నాలకు బలం చేకూరుతుంది
Republic Day 2025 : గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు మనం గణతంత్ర రాజ్యంగా 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా జరుపుకుంటున్నాం. మన రాజ్యాంగాన్ని రూపొందించి, ప్రజాస్వామ్యం, గౌరవం , ఐక్యతతో మన ప్రయాణం సాగేలా చేసిన గొప్ప స్త్రీలు , పురుషులందరికీ మేము నమస్కరిస్తాము. ఈ సందర్భంగా మా ప్రయత్నాలకు బలం చేకూరుతుంది. మన రాజ్యాంగం యొక్క ఆదర్శాలను పరిరక్షించడం , బలమైన , సంపన్నమైన భారతదేశం కోసం పని చేయడం అని ప్రధాన మంత్రి అన్నారు.
Published Date - 10:15 AM, Sun - 26 January 25 -
#India
Republic Day Celebrations : గణతంత్ర వేడుకలు ఢిల్లీలో ఫ్లయింగ్ పాస్ట్ రిహార్సల్స్
ఢిల్లీలోని కర్తవ్యపథ్ లో ఈ రిహార్సల్స్ జరుగుతున్నాయి. ఈ సారి గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతో చీఫ్ గెస్టుగా వస్తున్నారు.
Published Date - 04:14 PM, Tue - 21 January 25 -
#India
Ram Lalla With BrahMos : బ్రహ్మోస్ క్షిపణితో అయోధ్య రాముడు.. రిపబ్లిక్ డేలో స్పెషల్ శకటాలు
Ram Lalla With BrahMos : 75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని కర్తవ్య పథ్‌లో పరేడ్, శకటాల ప్రదర్శనలు కనులవిందుగా జరిగాయి.
Published Date - 01:31 PM, Fri - 26 January 24 -
#Speed News
Kartavya Path : ‘రిపబ్లిక్ డే’ పరేడ్ నిర్వహించే ‘కర్తవ్య పథ్’ చరిత్ర తెలుసా ?
Kartavya Path : న్యూఢిల్లీలోని కర్తవ్యపథ్.. మన దేశ 75వ గణతంత్ర దినోత్సవాలకు మరోసారి ముస్తాబైంది.
Published Date - 09:36 PM, Wed - 24 January 24 -
#India
Army Couple March : తొలిసారిగా రిపబ్లిక్ డే పరేడ్‌లో భార్యాభర్తలు.. వారెవరు ?
Army Couple March : తొలిసారిగా రిపబ్లిక్ డే పరేడ్‌లో దంపతులు పాల్గొనబోతున్నారు.
Published Date - 07:59 PM, Sat - 20 January 24 -
#Speed News
Vinesh Phogat : కర్తవ్యపథ్‌లో ఖేల్‌రత్న, అర్జున అవార్డులను వదిలేసిన వినేశ్ ఫొగాట్
Vinesh Phogat : మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యూఎఫ్‌ఐ) మాజీ చీఫ్ బ్రిజ్‌భూషణ్ సింగ్‌పై వినేశ్ ఫొగాట్, సాక్షి మలిక్, బజ్‌రంగ్ పునియా తదితర రెజ్లర్లు తీవ్ర పోరాటం చేసిన సంగతి తెలిసిందే.
Published Date - 08:38 PM, Sat - 30 December 23 -
#India
PM On Netaji: నేతాజీ పథంలో భారత్ నడిచి ఉంటే.. మరింత అభివృద్ధి చెంది ఉండేది: మోడీ
స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆవిష్కరించారు.
Published Date - 11:40 PM, Thu - 8 September 22