Karnataka’s Raichur District
-
#South
Teacher Burns Student: కర్ణాటకలో దారుణం.. యూనిఫాంలో మూత్రం పోసుకున్న బాలుడు, వేడి నీళ్లు పోసిన టీచర్!
2వ తరగతి చదువుతున్న విద్యార్థిని స్కూల్ యూనిఫాంలో మూత్రం పోసుకున్నాడు. దీంతో ఆగ్రహించిన టీచర్ వేడినీళ్లు పోయడంతో 40 శాతం కాలిన గాయాలు అయ్యాయి. కర్ణాటకలోని రాయచూర్ జిల్లాలోని సంతేకల్లూర్ గ్రామంలో ఘనమఠేశ్వర గ్రామీణ సంస్థ నిర్వహిస్తున్న ప్రాథమిక పాఠశాలలో గత శుక్రవారం ఈ ఘటన జరిగింది. అఖిత్ అనే విద్యార్థిని లింగసగురు తాలూకా ఆసుపత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమంగా ఉంది. సీసీటీవీలో ఈ దారుణ ఘటన రికార్డ్ అయ్యింది. అఖిత్ యూనిఫాంలో మలవిసర్జన చేశాడని తెలుసుకున్న […]
Date : 09-09-2022 - 9:36 IST