Karnataka Woman Elopes With Lover
-
#Viral
పెళ్ళైన మూడు నెలల తర్వాత ప్రియుడితో నవ వధువు జంప్..మనస్తాపంతో భర్త ఆత్మహత్య
తాజాగా పెళ్లైన మూడు నెలల తర్వాత కట్టుకున్న భర్త ను కాదని ప్రియుడి తో లేచిపోయింది ఓ నవ వధువు. ఈ ఘటన కర్ణాటకలోని దావణగెరి జిల్లా గుమ్మనూర్ గ్రామంలో చోటుచేసుకుంది.
Date : 05-02-2026 - 10:37 IST