Karnataka Students
-
#South
Karnataka Hijab Row: హిజాబ్ రగడ.. విద్యార్ధినులకు లెసన్స్ చెప్పకుండా, సపరేట్‌గా కూర్చోబెట్టారు
కర్ణాటకలో హిజాబ్ (స్కార్ఫ్) గొడవ, క్రమ క్రమంగా రాజకీయ రంగు పులుముకుంటోంది. కన్నడనాట హిజాబ్ వర్సెస్ కాషాయ కండువా వివాదం ముదురుతున్న నేపధ్యంలో అక్కడి కాలేజీల్లో యూనిఫాం తప్పనిసరిగా ధరించాలని, ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఒకవైపు కర్నాటక విద్యా సంస్థల్లో యూనిఫాం నిబంధనలు తప్పకు పాటించాలని, అధికార బీజేపీ పార్టీ అంటుంటే, మరోవైపు ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ మాత్రం హిజాబ్‌కు మద్దతు తెలుపుతోంది. ఇక కర్నాటకలోని కొన్ని ప్రాతాల్లో ఉన్న కాలేజీల్లో హిజాబ్ […]
Date : 07-02-2022 - 6:08 IST