Karnataka Marriage
-
#Off Beat
సభ్యసమాజం తలదించుకునే ఘటన.. అక్కాతమ్ముడి పెళ్లి.. ఎక్కడంటే..?
కర్ణాటకలోని చిక్కబళ్లాపూర్ జిల్లాలో ఓ వింత ప్రేమకథ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మరికొన్ని గంటల్లో పెళ్లి పీటలు ఎక్కాల్సిన వధువు, వరుసకు తమ్ముడయ్యే సొంత పిన్ని కొడుకుతో లేచిపోయి పెళ్లి చేసుకోవడమే కాకుండా, తమకు రక్షణ కల్పించాలంటూ పోలీస్ స్టేషన్ మెట్లెక్కడం సంచలనం రేపింది. మూడేళ్ల ప్రేమ కోసం కట్టుబాట్లను, రక్తసంబంధాన్ని కాదనుకుని ఈ జంట తీసుకున్న నిర్ణయం స్థానికంగా పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. వివరాల్లోకి వెళితే… బెంగళూరు గ్రామీణ జిల్లా దేవనహళ్లికి చెందిన శశికళ, హోస్కోట్‌కు […]
Date : 08-05-2026 - 11:42 IST