Karnataka Communal Clashes
-
#India
Karnataka Communal Clashes : కర్ణాటకలో గణేష్ నిమజ్జనం హింసపై ఎన్‌ఐఏ విచారణ జరిపించాలి.. శోభా కరంద్లాజే డిమాండ్
Karnataka Communal Clashes : గణేష్ విగ్రహ నిమజ్జనం ఊరేగింపు సందర్భంగా జరిగిన హింసాత్మక ఘటనలపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) విచారణ జరిపించాలని కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు, కార్మిక, ఉపాధి శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే గురువారం డిమాండ్ చేశారు.
Published Date - 07:27 PM, Thu - 12 September 24