Karimnagar Public Meeting
-
#Telangana
Telangana : రాష్ట్రంలో రైతుల పరిస్థితి చూస్తే కన్నీళ్లు వస్తున్నాయి – కేసీఆర్
రాష్ట్రంలో పంటలకు నీళ్లు లేక రైతుల పరిస్థితి చూస్తుంటే కన్నీళ్లు వస్తున్నాయని ‘కథనభేరి’ (Kadana Bheri) వేదిక ఫై కెసిఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘పంటలు ఎండుతున్నా పాలకులకు దయరావట్లేదు. 3 నెలల్లోనే రాష్ట్రాన్ని కాంగ్రెస్ పాలకులు ఆగం చేశారు. ఈ పాలన చూస్తుంటే సమైక్య పాలకులే నయమనిపిస్తోంది. తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెడుతున్నారు. మొన్న నేను గెలిచి ఉంటే.. దేశంలో అగ్గిపెట్టేవాణ్ణి. అందర్నీ చైతన్యం చేసేవాడిని’ అని చెప్పుకొచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి […]
Published Date - 09:33 PM, Tue - 12 March 24