Karimnagar Ex Mla
-
#Speed News
Telangana : బిఆర్ఎస్ కు మరో షాక్ తగలబోతుందా..? కీలక నేత కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నారా..?
తెలంగాణ అధికార పార్టీ (BRS) కి వరుస షాకులు తగులుతూనే ఉన్నాయి. ముఖ్యంగా పార్టీ అధిష్టానం అభ్యర్థుల ప్రకటన తర్వాత ఈ షాకులు ఎక్కువైపోతున్నాయి. గతంలో మాదిరిగానే ఈసారి కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేలకే టికెట్ కేటాయించడం..చాలాచోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేల కు వ్యతిరేకత ఉన్నప్పటికీ అవేమి పట్టించుకోకుండా టికెట్ కేటాయించడం ఫై సొంత పార్టీ శ్రేణులే కాదు ప్రజలు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే తరుణంలో రెండు , మూడు చోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేలను కాదని కొత్త […]
Date : 06-09-2023 - 10:41 IST