Kargil War
-
#India
Kargil Vijay Diwas : కార్గిల్ విజయ్ దివస్ ..దేశ గర్వాన్ని స్మరించుకునే రోజు..ప్రత్యేక వీడియో రూపొందించిన వాయుసేన
కార్గిల్ యుద్ధానికి సంబంధించిన అపూర్వ దృశ్యాలను కలిగి ఉన్న ప్రత్యేక వీడియోను విడుదల చేసింది. ఈ వీడియోను ‘ఎక్స్’ఖాతాలో షేర్ చేసిన వాయుసేన, "అమరవీరుల ధైర్యం, త్యాగం దేశ ప్రజలకు శాశ్వత స్ఫూర్తి" అంటూ పోస్ట్ చేసింది.
Published Date - 10:15 AM, Sat - 26 July 25 -
#Life Style
Kargil Vijay Diwas : ‘ఆపరేషన్ విజయ్’ శత్రు దేశం పాకిస్థాన్‌కు గుణపాఠం నేర్పింది..!
కార్గిల్ విజయం భారత చరిత్రలో ఒక మలుపు. 25 ఏళ్ల కార్గిల్ యుద్ధం తర్వాత కూడా భారత్ సాధించిన ఘనత మరువలేనిది.
Published Date - 06:00 AM, Thu - 25 July 24 -
#Special
Kargil War In Photos : కార్గిల్ లో ధర్మం గెలిచిన వేళ అది.. ఆసక్తికర ఫోటోలివి
Kargil War In Photos : 24 ఏళ్ల క్రితం సరిగ్గా జూలై 26న కార్గిల్ యుద్ధంలో పాకిస్థాన్‌ను మట్టి కరిపించి భారత్ విజయ బావుటా ఎగురవేసింది.
Published Date - 06:18 PM, Tue - 25 July 23 -
#India
Jayaho Kargil : జూలై 26 కార్గిల్ విజయ్ దివస్.. నాటి సైనికుల పోరాట స్ఫూర్తి నేటికీ చిరస్మరణీయం
కార్గిల్ యుద్ధం (Kargil War) లో దేశం కోసం ప్రాణాలు కోల్పోయిన సైనికులకు ఈరోజును అంకితం చేస్తుంటాం.
Published Date - 12:44 PM, Tue - 25 July 23 -
#Special
Kargil War – NavIC : అమెరికా నో చెబితే.. ఇండియా తయారు చేసుకున్న టెక్నాలజీ
Kargil War - NavIC : ఇతర దేశాలపై ఆధారపడకుండా.. స్వదేశీ నావిగేషన్ వ్యవస్థను సిద్ధం చేసుకునే దిశగా భారత్ అడుగులు వేస్తోంది. ఈక్రమంలోనే తిరుపతి జిల్లాలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఇవాళ ఉదయం 10:42 గంటలకు జీఎస్‌ఎల్వీ–ఎఫ్12 రాకెట్ ద్వారా ఎన్‌వీఎస్–01 (NVS-01) ఉపగ్రహాన్ని ఇస్రో ప్రయోగించింది.
Published Date - 11:02 AM, Mon - 29 May 23