Kannada Film Industry
-
#Cinema
Pawan Kalyan : కిచ్చా సుదీప్‌కు మాతృవియోగం.. సంతాపం తెలిపిన డిప్యూటీ సీఎం పవన్
Pawan Kalyan : కిచ్చా సుదీప్ తల్లి సరోజ మృతిపట్ల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంతాపం తెలిపారు. 'ప్రముఖ నటులు శ్రీ కిచ్చా సుదీప్ గారి మాతృమూర్తి శ్రీ మతి సరోజ గారు కన్నుమూశారని తెలిసి చింతించాను. శ్రీమతి సరోజ గారు ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. తన నట జీవితంపై తల్లి ప్రభావం, ప్రోత్సాహం ఉందని పై సుదీప్ గారు తెలిపారు. మాతృ వియోగం నుంచి ఆయన త్వరగా కోలుకోవాలి. శ్రీ సుదీప్ గారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను.' అని పవన్ కళ్యాణ్ సంతాపం తెలిపారు.
Date : 20-10-2024 - 5:36 IST -
#Cinema
SK Bhagavan Passes Away: ప్రముఖ దర్శకుడు కన్నుమూత.. సినీ ఇండస్ట్రీలో విషాదం
సౌత్ సినీ ఇండస్ట్రీ నుంచి ఓ విషాద వార్త బయటకు వచ్చింది. ప్రముఖ కన్నడ చిత్ర దర్శకుడు ఎస్‌కే భగవాన్ (SK Bhagavan) ఆదివారం ఉదయం కన్నుమూశారు. ఆయనకు 89 ఏళ్లు. అతని మరణం వెనుక వయస్సు సంబంధిత వ్యాధులు ఉన్నాయని చెబుతున్నారు.
Date : 20-02-2023 - 10:56 IST