Kamal Haasan Tweet
-
#South
Kamal Haasan Party: కమల్ హాసన్ పార్టీ కాంగ్రెస్ లో విలీనమంటూ ప్రకటన.. నిజమేంటో చెప్పిన కమల్ పార్టీ అధికార ప్రతినిధి..!
నటుడు, నాయకుడు కమల్ హాసన్ (Kamal Haasan Party) స్థాపించిన మక్కల్ నీది మయ్యమ్ (MNM) పార్టీ వెబ్‌సైట్ హ్యాక్ చేయబడింది. ఈ మేరకు శుక్రవారం పార్టీ వర్గాలు వెల్లడించాయి. వెబ్‌సైట్ హ్యాక్ అయిన కొన్ని గంటల తర్వాత పార్టీ అధికారిక వెబ్‌సైట్‌ను కొందరు కొందరు హ్యాక్ చేశారని, అలాంటి బెదిరింపులకు పార్టీ తలొగ్గదని, తగిన సమాధానం చెబుతుందని MNM ట్విట్టర్ హ్యాండిల్ ప్రకటించింది.
Date : 28-01-2023 - 2:00 IST