Kalyan Jewellers
-
#Business
Akshaya Tritiya : అక్షయ తృతీయ వేళ బంగారం కొనాలనుకునే వారికి కళ్యాణ్ జ్యువెలర్స్ గోల్డెన్ ఆఫర్
ఈ ఏడాది అక్షయ తృతీయ సందర్భంగా మారుతున్న బంగారం ధరల నుండి కస్టమర్లకు రక్షణ కల్పించేందుకు ఇన్‌స్టామార్ట్ మరియు కళ్యాణ్ జ్యువెలర్స్ భాగస్వామ్యంతో 'గోల్డ్ రేట్ ప్రొటెక్షన్' (Gold Rate Protection) పథకాన్ని ప్రవేశపెట్టాయి.
Date : 15-04-2026 - 8:03 IST