Kalyan Dileep Sunkara
-
#Cinema
Shanmukh Jaswanth Bail : గంజాయి కేసులో షణ్ముఖ్ జస్వంత్‌కు భారీ ఊరట
గంజాయి కేసులో అరెస్ట్ అయినా ప్రముఖ తెలుగు యూట్యూబర్, బిగ్ బాస్ 5 రన్నరప్ షణ్ముఖ్ జస్వంత్ (Shanmukh Jaswanth )కు బెయిల్ లభించింది. యూట్యూబ్ లో షార్ట్ ఫిలిమ్స్, సిరీస్ లతో మంచి పేరు తెచ్చుకున్న షణ్ముఖ్ ..బిగ్ బాస్ కి వెళ్లి మరింత పాపులర్ అయినా సంగతి తెలిసిందే. తెలుగులో షణ్ముఖ్ అత్యధిక సబ్ స్క్రైబర్స్ తెచ్చుకున్న సింగిల్ యూట్యూబర్ గా రికార్డ్ కూడా సాధించాడు. యువత పెద్ద ఎత్తున షణ్ముఖ్ అంటే పడిచస్తారు..సినీ […]
Published Date - 01:41 PM, Fri - 23 February 24