Kalluru SI Haritha
-
#Telangana
khammam : మహిళా ఎస్‌ఐపై చేయి చేసుకున్న కాంగ్రెస్ లీడర్
khammam : మహిళా ఎస్‌ఐతో రాయల రాము, అతని అనుచరులు దురుసుగా ప్రవర్తించారు. పరుష పదజాలంతో ఆమెను దూషించడమే కాకుండా, రాము నేరుగా ఎస్‌ఐ హరిత ఛాతీపై చేయి వేసి పక్కకు తోసేశాడు
Date : 07-06-2025 - 12:36 IST