Kaleswaram Project
-
#Telangana
CM Revanth Reddy : మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణ అప్పుల్లోకి ఎందుకు పోయింది?: సీఎం రేవంత్ రెడ్డి
కేసీఆర్ చేసిన అప్పుల వడ్డీలు చెల్లించేందుకే రూ.1.58 లక్షల కోట్లు అప్పు చేయాల్సి వచ్చిందన్నారు. తొలి ఏడాదిలోనే 60 వేల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేశాం. కేసీఆర్ రూ. లక్ష కోట్లకు పైగా ఖర్చు చేసి కాళేశ్వరం నిర్మిస్తే.. అది మూడేళ్లకే కూలిపోయింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రూ.1000 గ్యాస్ సిలిండర్‌ను రూ.500కే ఇస్తున్నాం.
Published Date - 04:04 PM, Thu - 1 May 25 -
#Telangana
Kaleswaram : రేపటి నుండి కాళేశ్వరం కమిషన్ విచారణ ప్రారంభం
Kaleswaram commission inquiry: రేపు కమిషన్ ముందుకు ఎడుగురు సీఈ స్థాయి ఇంజనీర్లు రానున్నారు. కమిషన్ బహిరంగ విచారణకు రీసెర్చ్ ఇంజనీర్లు, అడ్మినిస్ట్రేటివ్ అధికారులు రానున్నారు. గత నెలలో కమిషన్.. 15 మందికిపైగా విచారణ చేసింది.
Published Date - 02:08 PM, Thu - 19 September 24 -
#Telangana
Kaleshwaram Commission : సెప్టెంబర్ 19 నుంచి కాళేశ్వరం కమిషన్ విచారణ
Kaleswaram commission : రాష్ట్రంలోని మాజీ భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) ప్రభుత్వం చేపట్టిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణంలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై ఆయన విచారణ జరపనున్నారు. ప్యానెల్ సాక్షుల వాంగ్మూలాలను రికార్డ్ చేయడం , వారి క్రాస్ ఎగ్జామినేషన్‌ను కొనసాగిస్తుంది.
Published Date - 06:45 PM, Wed - 18 September 24 -
#Telangana
BRS : రేపు కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు బీఆర్‌ఎస్ బృందం
గురువారం అసెంబ్లీలో బడ్జెట్ ప్రసంగం ముగిసిన వెంటనే బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం కాళేశ్వరం బయలుదేరనుంది.
Published Date - 04:49 PM, Wed - 24 July 24 -
#Telangana
Medigadda Barrage : ఎట్టకేలకు ప్రారంభమైన మేడిగడ్డ మరమ్మతులు
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ మేడిగడ్డ బ్యారేజీ వద్ద పూడిక తీయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
Published Date - 05:03 PM, Sat - 18 May 24 -
#Telangana
CPI Narayana: అహంభావం, అవినీతి.. కేసీఆర్ ను ఓడిస్తాయని ముందే చెప్పా : సీపీఐ నారాయణ
CPI Narayana: మేడిగడ్డ బ్యారేజీ(Medigadda barrage)లో ఏడు పిల్లర్లే కుంగిపోయాయి.. అయితే ఏమవుతుందని మాజీ సీఎం కేసీఆర్(kcr) అంటున్నారని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ అన్నారు. చదువుకున్న వాళ్లు ఎవరైనా సరే ఇలా అనలేరని, చదువుకున్న మూర్ఖులు మాత్రమే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారని చెప్పారు. గతంలో పదేళ్ల పాటు కేసీఆర్ ముఖ్యమంత్రిగా పనిచేశాడా? లేక చప్రాసీగానా? అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇంటిని నిర్మించినపుడు ఒక్క పిల్లర్ కుంగిపోయిందని పట్టించుకోకుండా గృహ ప్రవేశం చేస్తామా.. […]
Published Date - 02:48 PM, Thu - 15 February 24 -
#Telangana
Letter to PM: కాళేశ్వరం స్కామ్ పై పోస్టర్ విడుదల, మోడీకి షర్మిల లేఖ
కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు (కేఎల్‌ఐపీ)లో జరిగిన భారీ అవినీతిపై వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. ఎరువుల కర్మాగారాన్ని ప్రారంభించేందుకు రామగుండం సందర్శిస్తున్న సందర్భంగా ఆయన దృష్టికి తీసుకెళ్లేందుకు వైఎస్‌ఆర్‌టిపి పోస్టర్ ప్రచారాన్ని ప్రారంభించారు. రామగుండం, గోదావరిఖని, చుట్టుపక్కల గ్రామాల్లో పోస్టర్లు పెట్టారు. పాదయాత్రలో ఉన్న షర్మిల పోస్టర్‌ను విడుదల చేసి ప్రధాని మోదీకి లేఖ రాయడం సంచలనం కలిగిస్తోంది.
Published Date - 05:03 PM, Fri - 11 November 22 -
#Telangana
గోదావరి, కావేరి అనుసంధాన ప్రాజెక్టు రెడీ..కాళేశ్వరానికి దెబ్బ
నదీ జలాలపై రాష్ట్రాలకు ఉన్న హక్కులను క్రమంగా కేంద్రం లాగేసుకుంటోంది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల కృష్ణా ప్రాజెక్టులను గెజిట్ ద్వారా కేంద్రం ఆధీనంలోకి తీసుకుంది.
Published Date - 03:52 PM, Fri - 22 October 21