Kaleshwaram Commission Inquiry
-
#Telangana
KCR : కాళేశ్వరం కమిషన్ ముందుకు కేసీఆర్.. బీఆర్కే భవన్ వద్ద భారీ బందోబస్తు
మాజీ మంత్రులు మల్లారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, మాజీ ఎంపీ మాలోతు కవిత తదితరులు బీఆర్కే భవన్ వద్దకు వచ్చారు. పెద్ద ఎత్తున బీఆర్‌ఎస్ కార్యకర్తలు వచ్చేఅవకాశముండటంతో భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు కాళేశ్వరం కమిషన్ ఛైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ బీఆర్కే భవన్‌కు చేరుకున్నారు.
Published Date - 11:03 AM, Wed - 11 June 25 -
#Telangana
KTR : కేసీఆర్ జీవితం ఒక చరిత్రగా నిలిచిపోతుంది: కేటీఆర్
కేసీఆర్ చరిత్రగా నిలిచిపోతారని, ఆయన జీవితం ప్రజాస్వామ్య స్ఫూర్తికి ప్రతీకగా నిలుస్తుందన్నారు. గత ప్రభుత్వాలు 60 ఏళ్లలో చేయలేని ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు కేసీఆర్ కేవలం 10-15 ఏళ్లలోనే విజయవంతంగా పూర్తి చేశారు. ఉద్యమ పోరాటంతో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి దోహదపడిన నేతగా కేసీఆర్ పేరు చిరస్థాయిగా చరిత్రలో మిగిలిపోతుంది అని కేటీఆర్ అన్నారు.
Published Date - 10:45 AM, Wed - 11 June 25