K Palaniswami
-
#South
OPS And EPS: మళ్లీ ఈపీఎస్ వర్సెస్ ఓపీఎస్
అన్నాడీఎంకేలో మళ్లీ చిచ్చు రాజుకుంది. ఈరోడ్ ఈస్ట్ ఉపఎన్నికల్లో పోటీకి ఓపీఎస్ వర్గం సై అనడంతో .. రెండాకుల గుర్తు మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. ఇరువర్గాల మధ్య సయోధ్య కుదుర్చేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయా..? కాంగ్రెస్ ఎమ్మెల్యే తిరుమగన్ ఈవేరా మృతితో ఖాళీ అయిన ఈరోడ్ తూర్పు నియోజకర్గానికి ఫిబ్రవరి 27న ఉప ఎన్నిక జరగనుంది.
Date : 22-01-2023 - 7:41 IST -
#India
Tamil Nadu Crisis : హైకోర్టు తీర్పుతో అన్నాడీఎంకేలో మళ్లీ ముసలం
తమిళనాడు హైకోర్టులో అన్నాడీఎంకే నేత ఇ పళనిస్వామికి ఎదురుదెబ్బ తగిలింది. ఆయన పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియామకం చెల్లదని మద్రాసు హైకోర్టు ఈరోజు తీర్పునిచ్చింది.
Date : 17-08-2022 - 6:00 IST -
#South
PM TN Politics:ఈనెల 28న చెన్నైలో ఏం జరగనుంది? ప్రధాని పర్యటనలో వాళ్లిద్దరి సంగతి తేలిపోతుందా?
రెండాకుల పార్టీ అన్నాడీఎంకేలో పళని, పన్నీర్ వర్గాల మధ్య కొన్నాళ్లుగా విభేదాలు పెరిగిపోతున్నాయి. ఇద్దరూ ఇద్దరినీ పార్టీ నుంచి తొలగిస్తూ ప్రకటనలు కూడా ఇచ్చేశారు.
Date : 25-07-2022 - 12:42 IST -
#India
Sasikala: అన్నాడీఎంకే లో శశికళకు డోర్స్ క్లోజ్… బైలాస్ ఛేంజ్ చేసిన అగ్ర నాయకత్వం
ఈ చర్య 2017లో సృష్టించబడిన పార్టీ సమన్వయకర్త (పన్నీర్‌సెల్వం), జాయింట్ కోఆర్డినేటర్ (పళనిస్వామి) అనే రెండు స్థానాల్లోని అగ్ర పార్టీ నిర్మాణాన్ని మరింత బలోపేతం చేసింది.
Date : 01-12-2021 - 10:34 IST