Justice Ghosh Commission Report
-
#Speed News
Kaleshwaram Project : జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఏదైనా చర్యలు తీసుకుంటారా?: హైకోర్టు
కేసీఆర్ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ఆర్యామ సుందరం వాదనలు వినిపించారు. పీసీ ఘోష్ నేతృత్వంలోని కమిషన్ ఏర్పాటు, పని తీరు సబబుగా లేదని, పద్ధతులు పాటించలేదని న్యాయస్థానానికి వివరించారు. నోటీసులు పంపడంలో తలంపు లేకుండా వ్యవహరించారని, ముఖ్యమైన అంశంగా పిటిషనర్లకు నివేదికను కూడా ఇవ్వలేదని ఆయన అన్నారు.
Date : 21-08-2025 - 3:50 IST