Jurala Project
-
#Telangana
Jurala Project : జూరాల ప్రాజెక్ట్‌కు కొనసాగుతున్న వరద..10 గేట్లు ఎత్తివేత
ప్రస్తుతం ప్రాజెక్టు 10 గేట్లు తెరిచి వరద నీటిని దిగువకు శ్రీశైలం జలాశయం వైపు విడుదల చేస్తున్నారు అధికారులు. ప్రాజెక్టులోకి ఎగువనుంచి 97,000 క్యూసెక్కుల వరద నీరు వస్తుండగా, అందులో 90,394 క్యూసెక్కులను శ్రీశైలానికి విడుదల చేస్తున్నారు.
Published Date - 04:56 PM, Fri - 30 May 25