Junior NTR Emotional Tweet
-
#Cinema
Junior NTR Emotional Tweet: ఈ భూమిని మరోసారి తాకిపో తాతా.. జూనియర్ ఎన్టీఆర్ ఎమోషనల్ ట్వీట్..!
Junior NTR Emotional Tweet: తన తాత స్వర్గీయ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఆయనను స్మరించుకుంటూ జూ.ఎన్టీఆర్ స్పెషల్ పోస్టర్ (Junior NTR Emotional Tweet) రిలీజ్ చేశారు. స్వర్గీయ నందమూరి తారకరామారావు 101వ జయంతిని పురస్కరించుకుని ఎన్టీఆర్ ‘ఈ గుండెను మరొక్కసారి తాకిపో తాతా’ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ‘మీ పాదం మోపక తెలుగు ధరిత్రి చిన్నబోతోంది. మీ రూపు కానక తెలుగు […]
Published Date - 09:33 AM, Tue - 28 May 24