June 21
-
#Special
Summer Solstice 2024: జూన్ 21న పగలు ఎక్కువ సమయం, రాత్రి తక్కువ సమయం
సంవత్సరంలో 365 రోజులు ఉన్నప్పటికీ ప్రతి రోజు 24 గంటలు ఉంటాయి. కానీ సంవత్సరంలో 4 రోజులు విభిన్న ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. ఈ 4 రోజులు 21 మార్చి, 21 జూన్, 23 సెప్టెంబర్ మరియు 22 డిసెంబర్. జూన్ 21న పగలు ఎక్కువ మరియు రాత్రి తక్కువగా ఉంటుంది.
Date : 21-06-2024 - 2:33 IST -
#Speed News
International Yoga Day: జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం
ప్రతి సంవత్సరం జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉండేందుకు యోగాపై ప్రజలకు అవగాహన కల్పించడమే ఈ వేడుకల ముఖ్య ఉద్దేశం.
Date : 20-06-2023 - 10:00 IST