Joseph Ravan Remand Report:
-
#Andhra Pradesh
Joseph Ravan Remand Report: యూట్యూబర్ రావణ్‌కు మరోసారి రిమాండ్ పొడిగింపు
వివాదాస్పద సోషల్ మీడియా పోస్టులు, దేశద్రోహం కేసులో అరెస్ట్ అయిన ప్రశ్న రావణ్ అలియాస్ బచ్చలకూరి జోసెఫ్ జ్యుడీషియల్ రిమాండ్‌ను గన్నవరం న్యాయస్థానం మరో 14 రోజుల పాటు పొడిగించింది. ప్రస్తుతం నెల్లూరు జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న జోసెఫ్ గడువు ముగియడంతో, జైలు అధికారులు అతడిని వర్చువల్ విధానంలో న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు. కేసు తీవ్రతను పరిశీలించిన కోర్టు, రిమాండ్‌ను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కేసు వివరాల్లోకి వెళితే… సమాజంలోని పలువురు ప్రముఖుల వ్యక్తిగత […]
Date : 18-07-2026 - 5:49 IST