Jonnalagadda Padmavathi
-
#Andhra Pradesh
AP Politics : 100 మంది సిట్టింగ్ లకు టిక్కెట్ డౌటే!
పది మంత్రులు, డజను మంది ఎమ్మెల్యేలకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి నేరుగా వార్నింగ్ ఇచ్చారు. పరోక్షంగా 70మందికి పైగా ఎమ్మెల్యేలకు షాక్ ఇచ్చేలా న్యూస్ చెప్పారట.
Date : 19-07-2022 - 2:09 IST