Jofra Archer (RR)
-
#Sports
షమీ రికార్డును సమం చేసిన ఆర్చర్!
జోఫ్రా ఆర్చర్ అద్భుతంగా రాణించినప్పటికీ ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌పై కోల్‌కతా నైట్ రైడర్స్ విజయం సాధించింది. కేకేఆర్ జట్టులో రింకూ సింగ్, అనుకుల్ రాయ్‌లు విజయంలో కీలక పాత్ర పోషించారు.
Date : 19-04-2026 - 7:57 IST