Jobs In Telangana
-
#Telangana
Telangana Jobs: తెలంగాణలో మరో 2,391 పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్!
తెలంగాణలో కొలువుల జాతర కొనసాగుతోంది. తాజాగా మరో 2,391 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
Date : 27-01-2023 - 6:40 IST -
#Speed News
Job Notification: 1540 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్
తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు, విద్యార్థులకు వరుసగా గుడ్ న్యూస్ అందిస్తోంది. ఇప్పటికే గ్రూప్స్, మెడికల్ విభాగంలో పలు పోస్టుల ఖాళీలను భర్తీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా, తాజాగా రాష్ట్రంలోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 1540 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ను జారీ చేసింది. ఈ నెల 22న రాత పరీక్ష నిర్వహించనునున్నట్టు సంబంధిత అధికారులు తెలిపారు. వాటికి సంబంధించిన హాల్ టికెట్లను టీఎస్పీఎస్సి వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు తెలిపారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు హాల్ టికెట్లను […]
Date : 17-01-2023 - 12:35 IST -
#Speed News
Bandi: అసెంబ్లీ సాక్షిగా లక్ష ఉద్యోగాలు మాయం… ‘కేసీఆర్’ పై ‘బండి సంజయ్’ ఫైర్.!
ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా లక్ష ఉద్యోగాలను మాయం చేసి నిరుద్యోగుల పొట్ట కొడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు.
Date : 09-03-2022 - 11:20 IST -
#Telangana
Job Notifications: ‘జాబ్ నోటిఫికేషన్స్’ డిటెయిల్స్ ఇవే..!
తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 80,039 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.
Date : 09-03-2022 - 1:06 IST -
#Telangana
Telangana Jobs: నిరుద్యోగ ఖాళీలపై సీఎం కేసీఆర్ కు అందిన రిపోర్ట్ లో అసలేముంది?
నిరుద్యోగ సమస్య తెలంగాణ ప్రభుత్వాన్ని దాదాపు ఎనిమిదేళ్లుగా షేక్ చేస్తోంది. ఇలాంటి సమయంలో సీఎం కేసీఆర్ ప్రకటన.. వారిలో ఆశలు పెంచింది. రాష్ట్రంలో అనధికారికంగా దాదాపు 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని అంచనా. అంతెందుకు.. తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో వన్ టైమ్ రిజిస్ట్రేషన్ల పద్దతిని ప్రవేశపెట్టాక.. 24 లక్షల మందికి పైగా నిరుద్యోగులు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అంటే లెక్క ప్రకారం చూసినా 24 లక్షలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేయాల్సి ఉంటుంది. […]
Date : 09-03-2022 - 9:40 IST