Jitendra Singh
-
#India
Shubhanshu Shukla : స్వదేశానికి చేరుకున్న శుభాంశు శుక్లా.. ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో ఘనస్వాగతం, వీడియో వైరల్
ఇది కేవలం వ్యక్తిగత ప్రయాణం కాదు. ఇది దేశం పట్ల నాకు ఉన్న ప్రేమకు, నా శిక్షణను అందించిన ప్రతీ గురువు పట్ల ఉన్న కృతజ్ఞతకు నిదర్శనం అన్నారు. అంతరిక్షంలో గడిపిన క్షణాలు మరిచిపోలేనివిగా పేర్కొంటూ, తన అనుభవాలను దేశంలోని విద్యార్థులతో, శాస్త్రవేత్తలతో, సైనికులతో పంచుకోవాలని ఆకాంక్షించారు.
Published Date - 10:57 AM, Sun - 17 August 25 -
#India
Kishtwar : కిష్త్వార్‌లో భయానక ప్రళయం..! మూడో రోజు కూడా కొనసాగుతున్న సహాయక చర్యలు
Kishtwar : జమ్మూ కశ్మీర్‌లోని కిష్త్వార్ జిల్లాలో మేఘ విస్ఫోటనం (క్లౌడ్‌బర్స్ట్) కారణంగా ఏర్పడిన ఘోర వరదల ప్రభావం కొనసాగుతూనే ఉంది.
Published Date - 04:48 PM, Sat - 16 August 25 -
#India
Central Govt : చెత్త అమ్మితే కేంద్రానికి రూ.2వేల కోట్లు వచ్చాయా..!!
గత మూడు సంవత్సరాల్లో ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్న స్క్రాప్‌లను విక్రయించడం ద్వారా ప్రభుత్వం రూ. 2,364 కోట్లు ఆర్జించింది
Published Date - 07:43 PM, Sun - 10 November 24 -
#India
ISRO Earning: వేల కోట్లు సంపాదిస్తున్న ఇస్రో..
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో అంతరిక్ష రంగంలో బలమైన శక్తిగా ఎదుగుతోంది. ఇటీవల సంవత్సర కాలంలో అద్భుతాలను సృష్టిస్తోంది. శాటిలైట్ సేవలు, వాణిజ్య పరంగా ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రవేశపెట్టడంలో దూసుకెళ్తుంది.
Published Date - 08:05 PM, Thu - 14 December 23