Jharkhand Mukti Morcha
-
#India
Jharkhand : ఝార్ఖండ్ మాజీ సీఎం శిబూసోరెన్ కన్నుమూత
శిబు సోరెన్ జీవితమే ఒక ఉద్యమంగా నిలిచింది. గిరిజనుల హక్కుల కోసం, వారి అణచివేతకు వ్యతిరేకంగా 1972లో ఆయన "జార్ఖండ్ ముక్తి మోర్చా" అనే రాజకీయ పార్టీని స్థాపించారు. ఈ పార్టీ అనంతరం జార్ఖండ్ ప్రజల ఆశల ప్రతీకగా ఎదిగింది. ఆదివాసీల సమస్యలు, ఉపేక్షిత జీవన పరిస్థితులు, భూమి హక్కులు ఇవన్నిటికీ శిబు సోరెన్ కంఠస్వరంగా నిలిచారు.
Published Date - 10:18 AM, Mon - 4 August 25 -
#India
Amit Shah : నేడు జార్ఖండ్‌కు అమిత్‌షా, రాజ్‌నాథ్ సింగ్
Amit Shah : కేంద్ర మంత్రులు అమిత్ షా , రాజ్‌నాథ్ సింగ్ శనివారం జార్ఖండ్ రాష్ట్రంలో పలు ర్యాలీలలో పాల్గొంటున్నారు. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు నిర్వహించబడే ఈ ర్యాలీలలో ఇద్దరు కేంద్ర మంత్రులు తమ పార్టీ అభ్యర్థుల కోసం మద్దతు కోరనున్నారు.
Published Date - 10:15 AM, Sat - 9 November 24 -
#India
Champai Soren Resigns: చంపై సోరెన్ రాజీనామా, ఉత్కంఠగా జార్ఖండ్ రాజకీయాలు
జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి చంపాయ్ సోరెన్ బుధవారం జార్ఖండ్ ముక్తి మోర్చాకు రాజీనామా చేశారు. దీంతో అతని జేఎంఎంతో సుదీర్ఘ జర్నీకి తెరపడింది. కాగా ఆగస్టు 30న బీజేపీలో చేరనున్నారు. .చంపాయ్ సోరెన్ బుధవారం న్యూఢిల్లీ నుంచి నేరుగా రాజధాని రాంచీకి చేరుకున్నారు. దీంతో ఆయన భవిష్యత్ వ్యూహం ఏమిటనే సందేహాలకు తెరపడింది
Published Date - 09:27 PM, Wed - 28 August 24